రష్యాతో వాణిజ్యం.. మీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాం

రష్యాతో వాణిజ్యం.. మీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాం భారత్‌కు అమెరికా వార్నింగ్‌ కాక‌తీయ‌,న్యూ ఢిల్లీ : భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది. రష్యా నుంచి ఆయిల్‌ దిగుమతి చేసుకుంటే 100 శాతం సుంకాలు విధించనున్నట్లు యూఎస్‌ సెనేటర్‌ లిండ్సే గ్రాహమ్‌ హెచ్చరించారు. భారత్‌ మాత్రమే కాకుండా రష్యా నుంచి ఆయిల్‌ కొనుగోలు చేసే చైనా , బ్రెజిల్‌ వంటి దేశాలకు కూడా ఇలాంటి హెచ్చరికలే చేశారు. రష్యా నుంచి తక్కువ ధరకు ఆయిల్‌ కొనుగోలు చేసి యుద్ధం...