రాష్ట్రంలో కుల గ‌ణ‌న‌తో దేశ వ్యాప్త చ‌ర్చ‌

రాష్ట్రంలో కుల గ‌ణ‌న‌తో దేశ వ్యాప్త చ‌ర్చ‌ మోదీ కాంగ్రెస్ ప్ర‌భుత్వ బాట‌లోనే న‌డుస్తున్నారు బీసీల‌కు 42శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేందుకు అఖిల‌ప‌క్షంతో కృషి రాజకీయ పార్టీలు, లోక్ సభ, రాజ్యసభ ఎంపీల మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీకి డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క వ్యాఖ్య‌లు కాక‌తీయ‌, హైద‌రాబాద్ : కులగనన సర్వే అవసరం లేదన్న మోదీని జన గణనతో పాటు కుల గణన కూడా చేయిస్తున్నాయ‌ని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా, విజయవంతంగా కులగణ‌న సర్వే...