11 వేల యూట్యూబ్ ఛానల్స్‌ని తొలగించిన గూగుల్

11 వేల యూట్యూబ్ ఛానల్స్‌ని తొలగించిన గూగుల్ కాక‌తీయ‌, న్యూఢిల్లీ : దిగ్గజ సంస్థ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ దేశాలకు సంబంధించి అసత్య ప్రచారాలు చేస్తున్న 11 వేల యూట్యూబ్ ఛానల్స్‌ని గూగుల్ తొలగించింది. ఇందులో ప్రధానంగా చైనా, రష్యాకు చెందినవే టాప్ లిస్టులో ఉన్నాయి. చైనాకు చెందిన 7,700 ఛానెల్స్‌ భారత్‌లో రిపబ్లిక్ ఆఫ్ చైనా పార్టీకి సంబంధించి.. ప్రచారాలు చేస్తున్నాయని.. ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ప్రశంసిస్తూ.. పలు వీడియోలు చేస్తున్నాయని ఆరోపణల నేపథ్యంలో వాటిని తొలగించింది.రష్యాకు చెందిన 2వేలకు...