ఉభ‌య రాష్ట్రాల్లో విస్తారంగా వ‌ర్షాలు..!

ఉభ‌య రాష్ట్రాల్లో విస్తారంగా వ‌ర్షాలు..! కాక‌తీయ‌, హైద‌రాబాద్ : బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌డిన కార‌ణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. మంగ‌ళ‌వారం రాత్రి మొద‌లైన వ‌ర్షం కురుస్తూనే ఉంది. హైద‌రాబాద్ న‌గ‌రంలో అనేక లోత‌ట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్ల‌పై వ‌ర‌ద‌నీరు గోదారిలా పారుతోంది. ఇక క‌రువు తీరా వ‌ర్షం కుర‌వ‌డంతో పంట చేల‌ల్లోనూ వ‌ర్షం నీరు కనిపిస్తోంది. వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. గోదావ‌రి, కృష్ణ న‌దుల‌కు, వీటికి అనుసంధాన‌మైన అనేక ఉప న‌దులకు వ‌ర‌ద నీరు పోటెత్తుతోంది. ఉభ‌య రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు...