యూరియా రైతులకు సమృద్ధిగా అందాలి

యూరియా రైతులకు సమృద్ధిగా అందాలి నిర్ధేశించుకున్న ఆయిల్ ఫామ్ లక్ష్యాలను అధిగమించాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్   కాక‌తీయ‌, జ‌న‌గామ : యూరియాను రైతుల‌కు స‌మృద్ధిగా అంద‌జేయాల‌ని జ‌న‌గామ క‌లెక్ట‌ర్ రిజ్వాన్ బాషా అధికారుల‌ను ఆదేశించారు. బుధవారం యూరియా విక్రయాలు, ఆయిల్ ఫామ్ లక్ష్యాలపై వ్యవసాయ, పోలీస్, ఉద్యాన శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. యూరియా రైతులకు కావాల్సిన విధంగా పంపిణీ అయ్యేలా అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రతి ఫెస్టిలైజర్ షాపును తనిఖీ...