బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలకు
బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలకు 42శాతం ఇచ్చేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం కుల సర్వేలో వివరాలు శాసనసభలో వెల్లడించాం ముస్లిం రిజర్వేషన్ల సాకుతో బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మోకాలడ్డు దేశానికి రోల్ మోడల్‌గా తెలంగాణ కుల గణన ఓబీసీ రిజర్వేషన్లకు 2029 లోక్‌సభ ఎన్నికలు లిట్మస్ టెస్ట్ ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసే విషయంపై ఆలోచిస్తున్నాం కుల గణనపై కాంగ్రెస్ ఎంపీలకు నేడు ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాకతీయ, న్యూ ఢిల్లీ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో తెలంగాణలో స్థానిక...