అబద్దాల పాల‌న‌లో కాంగ్రెస్‌

అబద్దాల పాల‌న‌లో కాంగ్రెస్‌ వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపెట్టేందుకు ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మ‌క్త‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీలో భారీగా చేరిక‌లు కాక‌తీయ‌, హైద‌రాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ శాసనసభ నియోజకవర్గం నుంచి వివిధ పార్టీలకు చెందినా నాయకులు బిజెపిలో పెద్దఎత్తున చేరారు.పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పార్టీ కండువా కప్పి ఆహ్వానం తెలిపారు.ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో పార్టీ బలోపేతానికి పాటుపడాలి.తెలంగాణ...