27 నుంచి గ్రీన్ ఇండియా ఛాలెంజ్
27 నుంచి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కాకతీయ, హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సంస్మరిస్తూ .. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు చెందిన 8వ ఎడిషన్‌ను ఆర్గనైజ్ చేస్తున్నారు. తెలంగాణను హరిత ప్రదేశంగా మార్చేందుకు విజినరీ నేత, తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారని, ఆయన నేతృత్వంలోనే తెలంగాణ హరితంగా మారిందని మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రేరణతో లక్షలాది మంది...