శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు
శ్రీశైల జలాశయానికి భారీగా వరద నీరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ప్రస్తుతం 883.80 అడుగులతో నిండుకుండలా జలాశయం ఇన్‌ఫ్లో 91,812 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో 1,14,709 క్యూసెక్కులు కాకతీయ, శ్రీశైలం : ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రభావం కొనసాగుతున్నది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి వరద వచ్చి డ్యామ్‌లో చేరుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 91,812 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ఇక అవుట్ ఫ్లో 1,14,709 క్యూసెక్కులుగా నమోదైంది. ఒక స్పిల్‌వే గేట్ ఎత్తి 27,52 క్యూసెక్కుల...