ప‌వ‌న్‌కు పటోళ్ల కార్తీక్‌రెడ్డి కౌంట‌ర్‌

ప‌వ‌న్‌కు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి కౌంట‌ర్‌ దక్షిణాదిపై ఆధిపత్యాన్ని చెలాయించడం కోసమే హిందీ భాష‌ ఉత్తరాదిలో నివసించే ఎవరైనా తెలుగులో మాట్లాడతారా? వెన్నెముక లేనివారు మన గొంతులను వినిపిస్తే, దక్షిణాది గొంతు ఎప్పటికీ వినిపించదు ప‌వ‌న్‌కు బీఆర్ ఎస్ నేత స్ట్రాంగ్ కౌంట‌ర్‌ కాక‌తీయ‌, హైద‌రాబాద్ : ప్రస్తుతం దేశ‌వ్యాప్తంగా హిందీ భాష వివాదం న‌డుస్తుంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ హిందీకి మ‌ద్ద‌తుగా నిలుస్తున్న విష‌యం తెలిసిందే. ఒక‌ప్పుడు హిందీ భాష‌ను బ‌ల‌వంతంగా రుద్దుతున్నారంటూ వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్ ఇప్పుడు హిందీని అంద‌రం...