దుబాయ్‌ను చూస్తుంటే అసూయ కలుగుతోంది : చంద్రబాబు

దుబాయ్‌ను చూస్తుంటే తనకు అసూయ వేస్తుంది 50 డిగ్రీల టెంపరేచర్ ఉన్నప్పటికీ ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్ వారు ఇంటర్నెట్ సిటీ పెడితే.. తాను హైటెక్ సిటీ కట్టాను సీఎం చంద్రబాబు నాయుడు కాక‌తీయ‌, అమ‌రావ‌తి : దుబాయ్‌ను చూస్తుంటే తనకు అసూయ వేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 50 డిగ్రీల టెంపరేచర్ ఉన్నప్పటికీ ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్ అని తెలిపారు. విజయవాడలో బుధవారం నిర్వహించిన ఇన్వెస్టోపియా గ్లోబల్ సమ్మిట్‌కు చంద్రబాబు నాయుడు హాజరయ్యారు....