ఆగ‌స్టు 15న కూలీ రిలీజ్‌..

ఆగ‌స్టు 15న కూలీ రిలీజ్‌.. కాక‌తీయ‌, సినిమా : సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న కూలీ సినిమా ఆగ‌స్టు 15 ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చేందుకు చిత్ర‌బృందం శ్ర‌మిస్తోంది. ఇప్ప‌టికే డేట్ అనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వేలాది థియేట‌ర్ల‌లో విడుద‌ల చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.   డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం కూలీ. ఈచిత్రంలో నాగార్జున‌, అమీర్ ఖాన్‌, షౌబీన్ షాహీర్‌, శ్రుతిహ‌స‌న్ వంటి భారీ తార‌గ‌ణం న‌టిస్తుండ‌టంతో అంచ‌నాలు అంత‌కంత‌కు...