వీరమల్లు వీరోచిత పోరాటం అబ్బురపరుస్తుంది

వీరమల్లు వీరోచిత పోరాటం అబ్బురపరుస్తుంది ఎన్నో ఆటంకాలు ను ఎదుర్కొని ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది చరిత్రలోని అసలు నిజాలను కల్పిత పాత్ర ద్వారా నేటి తరానికి చెప్పే ఆలోచన చేశాం కీరవాణి అద్భుత సంగీతం చిత్రానికి మరింత బలం ఇచ్చింది ఉత్తరాంధ్ర నేల నాకు నటన నేర్పి... అన్నం పెట్టిన కర్మభూమి హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాలి అనే రోజులను చిత్రంలో చూపించాం చివరి 18 నిమిషాల యాక్షన్ సన్నివేశాలు స్వయంగా నేనే దర్శకత్వం వహించా నేను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఈ చిత్రానికి...