కనుల విందుగా బ్లాక్ బెర్రీ అందాలు
కనుల విందుగా బ్లాక్ బెర్రీ అందాలు ఇసుక దిబ్బల్లో ఆటలు.. పిల్లకాలువలో ఈతలు తాడ్వాయి అడవుల్లో అబ్బురపరిచే పర్యాటకం కాకతీయ, ములుగు : ములుగు జిల్లా పర్యాటక రంగంలో దూసుకుపోతున్న క్రమంలో మరో అద్భుత పర్యాటక స్థలం బ్లాక్ బెర్రీ ములుగు జిల్లా పర్యాటకానికి ఊతమిచ్చేలా అధికారులు రూపొందించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలములోనీ మొండ్యాల తొగు సమీపం లోనీ బ్లాక్ బెర్రీ దీవిని పర్యాటకులను ఆకర్షించే విధంగా అద్భుతమైన రీతిలో ఐదు ఎకరాల స్థలంలో పర్యాటకులకు సకల సౌకర్యాలను ఏర్పాటు చేసి పర్యాటకులను...