మహాలక్ష్మి పథకం గ్రాండ్ సక్సెస్

మహాలక్ష్మి పథకం గ్రాండ్ సక్సెస్ 200 కోట్ల మంది ఉచిత ప్రయాణం 6680 కోట్ల ప్రయాణ చార్జీలను ఆదా చేసుకున్న మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్న మహిళా లోకం కాక‌తీయ‌, యాద‌గిరిగుట్ట : మహాలక్ష్మి పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులలో మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణం పథకం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. 2023 డిసెంబర్ 9వ తేదీన ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు . దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ పథకం ఉత్సవాలు నిర్వహించుకుంటుంది. ఈ పథకం పట్ల మహిళా లోకం పూర్తి సంతృప్తిని...