మా స‌ర్వే దేశానికి రోల్ మోడ‌ల్‌

మా స‌ర్వే దేశానికి రోల్ మోడ‌ల్‌ మా వ‌ద్ద 88 వేల పేజీల డాటా ఉంది సామాజిక‌, ఆర్థిక‌, విద్యా, ఉపాధి, రాజకీయ కుల స‌ర్వే రేర్ స‌ర్వే సోనియా గాంధీ నాకు రాసిన లేఖ నోబెల్‌... జీవిత‌కాల సాఫ‌ల్య పుర‌స్కారం న‌రేంద్ర మోదీ లీగ‌ల్లీ క‌న్వెర్టెడ్ బీసీ SEEEPC స‌ర్వే ప్ర‌జంటేష‌న్ లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోనియా ఇచ్చిన రాష్ట్రంలో రాహుల్ హామీని అమ‌లు చేశామ‌ని వ్యాఖ్య‌ త‌న‌ అంచనాల‌కు మించి రేవంత్ రెడ్డి బృందం ప‌ని చేసింద‌ని రాహుల్ గాంధీ...