సరిహద్దుల్లో పాకిస్థాన్‌ కవ్వింపులు..

సరిహద్దుల్లో పాకిస్థాన్‌ కవ్వింపులు.. ఆరు పాక్‌ డ్రోన్‌లను కూల్చేసిన భారత్‌ కాక‌తీయ‌, న్యూ ఢిల్లీ : సరిహద్దుల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా పంజాబ్‌ లోని అమృత్‌సర్ సమీపంలో భారత్-పాకిస్థాన్ సరిహద్దు గుండా ఆయుధాలు, మత్తు పదార్థాలను మన దేశంలోకి పంపించేందుకు పాకిస్థాన్‌ కుట్ర పన్నింది. ఈ క్రమంలో పాకిస్థాన్ పంపించిన ఆరు డ్రోన్ల ను బీఎస్ఎఫ్ (BSF) కూల్చివేసింది. వాటి నుంచి మూడు తుపాకులు, మ్యాగజీన్లతోపాటు ఒక కిలో హెరాయిన్‌ను బీఎస్‌ఎఫ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఈ మేరకు బీఎస్ఎఫ్ అధికారులు...