ఎపి మద్యం కుంభకోణం వెనుక కుట్రలు పూర్తిగా వెలికి తీయాలి
మద్యం కుంభకోణం కుట్రలను వెలికితీయాలి ఏపీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ కాకతీయ, విజయవాడ : ఎపి మద్యం కుంభకోణం వెనుక కుట్రలు పూర్తిగా వెలికి తీయాలని ఎపిసిసి చీఫ్ షర్మిల తెలిపారు. ఎపి లిక్కర్ స్కామ్ చాలా పెద్దది అని అన్నారు. కుంభకోణం ఓ ఆర్థిక నేరమని విమర్శించారు. మద్యం కుంభకోణంపై వైఎస్ షర్మిల స్పందించారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో షర్మిల మాట్లాడుతూ..ఎక్కడా లేని విధంగా గత వైసిపి ప్రభుత్వం ఆర్థిక నేరానికి పాల్పడిందని, ఎపి లిక్కర్ స్కామ్ పై సమగ్ర...