బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై బీజేపీ కుట్ర‌

బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై బీజేపీ కుట్ర‌ బీఆర్ఎస్‌, బీజేపీల‌ది ద్వంద నీతి ఢిల్లీ తెలంగాణ భ‌వ‌న్‌లో మంత్రి కొండా సురేఖ‌ కాక‌తీయ‌, న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం, బీజేపీ మోసం చేస్తే తాము ఊరుకునేది లేద‌ని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఒక బీసీ మంత్రిగా... బీసీ బిడ్డ‌గా... ఈ విష‌యంలో క‌ప‌ట వైఖ‌రిని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అవ‌లంభిస్తే తాము ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌డ‌తామ‌ని మంత్రి సురేఖ హెచ్చ‌రించారు. శుక్ర‌వారం ఢిల్లీలోని...