టెక్స్ టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టండి
టెక్స్ టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టండి గేమ్ ఛేంజర్ గా 'కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అపార అవకాశాలు ‘తైవాన్’ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం కాకతీయ, హైదరాబాద్ (జూలై 25) : ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో టెక్స్ టైల్ రంగం అభివృద్ధికి అపార అవకాశాలున్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెట్టి ‘రైజింగ్ తెలంగాణ’లో భాగస్వామ్యం కావాలని తైవాన్ పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. శుక్రవారం బీఆర్ అంబేద్కర్...