భారతదేశపు ఉత్పాదక శక్తికి ఓబీసీలు ప్రతీకలు

భారతదేశపు ఉత్పాదక శక్తికి ఓబీసీలు ప్రతీకలు ఓబీసీలకు అన్ని రంగాల్లో వివక్ష ఎదురవుతోందని లోక్‌సభలో రాహుల్‌ గాంధీ ఆవేదన కాక‌తీయ‌, న్యూ డిల్లీ (జూలై 25) : భారతదేశపు ఉత్పాదక శక్తికి ఓబీసీలు ప్రతీకలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. అలాంటి ఓబీసీలకు అన్ని రంగాల్లో వివక్ష ఎదురవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ‘బాగిదారి న్యాయ మహా సమ్మేళనం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ పై తీవ్ర...