రేవంత్ బెస్ట్ యాక్టర్
రేవంత్ బెస్ట్ యాక్టర్ ఆయనకు భాస్కర అవార్డు ఇవ్వాలి బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌వన్నీ నాటకాలే బీసీ బిల్లుపై అసెంబ్లీలో చర్చెందుకు పెట్టలేదు? కుల గణన రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు? బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుంటే పార్టీ తరుపున సీట్లు కేటాయిస్తాం పదవులు ముఖ్యం కాదు.. ప్రజల్లో ఉండండి లీడరవుతారు మీడియాతో చీట్‌చాట్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు కాకతీయ, హైదరాబాద్( జూలై 25 ) : సీఎం రేవంత్ రెడ్డి మంచి యాక్టరని ఆయనకు అత్తారింటికి దారేది సినిమాలో...