దేశాన్ని రక్షించేందుకు ప్రతీ పౌరుడు సిద్ధంగా ఉండాలి
దేశాన్ని రక్షించేందుకు ప్రతీ పౌరుడు సిద్ధంగా ఉండాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు పిలుపు కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ భారత మాజీ ఆర్మీ జవాన్లకు ఘన సన్మానం కాకతీయ, రాజాపూర్(జూలై 26) : కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని జడ్చర్ల నియోజకవర్గంలోని రాజాపూర్ మండలంలో బిజెవైఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలి నిర్వహించారు. ఈ ర్యాలి లో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు పాల్గొన్నారు. అనంతరం భారత మాజీ ఆర్మీ జవాన్లను సన్మానించారు. ఈ...