ఎమర్జింగ్ లీగల్ టెక్ హబ్‌గా హైదరాబాద్

ఎమర్జింగ్ లీగల్ టెక్ హబ్‌గా హైదరాబాద్ అప్పటికీ... ఇప్పటికీ న్యాయ వ్యవస్థలో ఎన్నో మార్పులు సమానత్వ శిల్పులు, హక్కుల సంరక్షకులు న్యాయవాదులు ‘వృత్తిగా కాదు... సమాజంపై బాధ్యత’గా చూడాలి యువ న్యాయవాదులకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో(జూలై 26) : ప్రపంచ యవనికపై తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్న హైదరాబాద్ ‘ఎమర్జింగ్ లీగల్ టెక్ హబ్’ గా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. నోవాటెల్ హెచ్ఐసీసీలో లెక్స్ విట్ నెస్ (Lex...