అరుదైన ఘనత సాధించిన ప్రధాని నరేంద్రమోదీ
అరుదైన ఘనత సాధించిన ప్రధాని నరేంద్రమోదీ ప్రధానిగా ఇందిరాగాంధీ రికార్డు బ్రేక్ కాకతీయ, న్యూఢిల్లీ (జూలై 25) : భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అరుదైన ఘనతను సాధించారు. నేటికి.. అనగా 2025, జులై 25 నాటికి ఎక్కువ కాలం దేశానికి ప్రధానిగా పనిచేసిన రెండో వ్యక్తిగా నిలిచారు.వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చిన మోడీ.. నేటి వరకూ 4,078 రోజులు ఆ పదవిలో ఉన్నారు. దేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన తొలివ్యక్తిగా తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నిలిచారు. తాజాగా మోడీ సాధించిన...