ఉగ్ర‌వాదానికి స‌పోర్టు పాకిస్థాన్ స‌పోర్ట్‌

ఉగ్ర‌వాదానికి స‌పోర్టు పాకిస్థాన్ స‌పోర్ట్‌ ఆ దేశానికి ఆప‌రేష‌న్ సింధూర్‌తో స్ప‌ష్ట‌మైన సందేశం ఇచ్చాం ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఉపేంద్ర ద్వివేది కాక‌తీయ‌, న్యూ ఢిల్లీ (జూలై 26): ఉగ్ర‌వాదానికి స‌పోర్టు ఇస్తున్న పాకిస్థాన్‌కు ఆప‌రేష‌న్ సింధూర్‌తో స్ప‌ష్ట‌మైన సందేశం ఇచ్చామ‌ని ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. కార్గిల్ యుద్ధ సంస్మ‌ర‌ణం సంద‌ర్భంగా ద్రాస్‌లో జ‌రిగిన విజ‌య్ దివ‌స్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు. ఆప‌రేష‌న్ సింధూర్ తో పాకిస్థాన్‌కు సందేశం ఇచ్చామ‌ని, అలాగే పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తిచ‌ర్య అని ఆయ‌న పేర్కొన్నారు....