శ్రీవాణి టికెట్లపై టీటీడీ కీలక నిర్ణయం
శ్రీవాణి టికెట్లపై టీటీడీ కీలక నిర్ణయం శ్రీవాణి కోటా కింద రోజుకు 1500 టికెట్లను 2వేలకు పెంపు కాకతీయ, తిరుపతి (జూలై 31): శ్రీవాణి టికెట్లపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవాణి టికెట్ల కోటాను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు శ్రీవాణి కోటా కింద రోజుకు 1500 టికెట్లు ఇస్తున్నారు. ఆ కోటాను 2 వేలకు పెంచింది. ఇకపై ప్రతి రోజు కరెంటు బుకింగ్ కోటా కింద తిరుమలలో రెండు వేల టికెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో 400...