కూలీ కథ లీకైందా..!?
కూలీ కథ లీకైందా..!? యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, సూపర్‌స్టార్ రజనీకాంత్ కాంబోలో తెరకెక్కి మరో రెండు వారాల్లో థియేటర్లకు వస్తున్నచిత్రం ‘కూలీ’ (Coolie). ఈ చిత్ర కథ ఏమై ఉంటుందన్నదానిపై కోలీవుడ్‌లో గత కొన్ని నెలలుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇపుడు ఆ చిత్ర కథాంశం లీకైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రిలీజ్‌కు రెండు వారాల ముందు విదేశీ సెన్సార్‌షిప్ కోసం తాజాగా దరఖాస్తు చేసింది. అందులోని సమాచారం...