ఉద్దేశ పూర్వ‌కంగానే కాళేశ్వ‌రం నిర్మాణం… కేసీఆర్ డైరెక్ష‌న్‌లో బ్యారేజీ నిర్మాణాలు

ఉద్దేశ పూర్వ‌కంగానే కాళేశ్వ‌రం నిర్మాణం కేసీఆర్ డైరెక్ష‌న్‌లో బ్యారేజీ నిర్మాణాలు కాక‌తీయ‌,తెలంగాణ‌బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవకతవకలు అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ను భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి సోమ‌వారం మంత్రివ‌ర్గ స‌మావేశంలో నివేదించారు. ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక సారాంశాన్ని ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రుల‌కు వివ‌రించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్లానింగ్ నుంచి నిర్మాణం, బ్యారేజ్ ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వరకు జరిగిన అవకతవకలు అక్రమాలకు ఆనాటి...