కొండబాలది దశాబ్దాల ప్రజా జీవితం : డిప్యూటీ సీఎం భట్టి
కొండబాలది దశాబ్దాల ప్రజా జీవితం ప్రజల అవసరాలు తీర్చేందుకు చేయి చేయి కలిపి పని చేద్దాం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తూ కండువా కప్పిన డిప్యూటీసీఎం, పీసీసీ ప్రెసిడెంట్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నేత కొండబాల కోటేశ్వర రావు తో పాటు భారీ సంఖ్యలో మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆధ్వర్యం లో కాంగ్రెస్ పార్టీ లో...