కాంగ్రెస్ ధర్నాకు బీసీ సంఘాల మద్దతు
కాంగ్రెస్ ధర్నాకు బీసీ సంఘాల మద్దతు బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదించాలి బీసీ రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్ లో చర్చ పెట్టాలి కాకతీయ, న్యూఢిల్లీ : పార్లమెంటు సమావేశాలు ముగిసే లోపు రిజర్వేషన్ల బిల్లును చట్టం రూపంలో తీసుకు రాకుంటే తెలంగాణలో కేంద్ర మంత్రుల పర్యటనలను అడ్డుకుంటామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి...