కేసీఆర్ దోపిడీ బ‌ట్ట‌బ‌య‌లు

కేసీఆర్ దోపిడీ బ‌ట్ట‌బ‌య‌లు ఘోష్ నివేదిక‌తో కాళేశ్వ‌రంలో అవినీతి బ‌హిర్గ‌తం అవినీతి సొమ్ము పంచ‌డానికి వ‌స్తే త‌గిన బుద్ధి చెప్పండి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి కాక‌తీయ‌, ఖ‌మ్మం / హైద‌రాబాద్ : ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రాన్ని, ప్ర‌జ‌ల సొమ్మును కేసీఆర్ దోచుకున్నారని మేము చెప్పాం..15 నెలల విచారణ తర్వాత జస్టిస్ పీసీ ఘోష్ 665 పేజీల తీర్పు ఇచ్చారు. కాళేశ్వరం అవకతవకలు అందులో రుజువయ్యాయి. అక్రమంగా దోచుకున్న డబ్బులు మళ్లీ ఖర్చు పెట్టడానికి మీ దగ్గరకు...