మామునూరు ఎయిర్‌పోర్టు పనులు వేగిరం
మామునూరు ఎయిర్‌పోర్టు పనులు వేగిరం నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభిస్తాం కేంద్ర విమానాయన శాఖ మంత్రి రాంమోహన్‌నాయుడు కాకతీయ, వరంగల్ : మామునూరు ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యకు స్పష్టం చేశారు. వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు అభివృద్ధి పనులు, ఎయిర్ క్రాఫ్ట్ కార్యకలాపాలను వేగవంతం చేయాలంటూ కేంద్ర మంత్రిని కలసి వినతి పత్రం అందజేశారు. న్యూఢిల్లీలో...