పాలకుర్తిలో భక్తుల సౌకర్యార్థం వసతి గృహాలు

పాలకుర్తిలో భక్తుల సౌకర్యార్థం వసతి గృహాలు సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఆలయంలో వసతి గృహాల నిర్మాణానికి భూమి పూజ టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి కాకతీయ,రాయపర్తి /పాలకుర్తి: పాలకుర్తి మండలంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం వసతి గృహాల నిర్మాణానికి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు.ఈ సత్రాల నిర్మాణం తమ సొంత నిధులతో చేపడుతున్నామని ఆమె పేర్కొన్నారు.43వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ...