ఇల్లందులో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్
ఇల్లందులో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ స్థానిక ఎన్నికల ముందు పావులు కదుపుతున్న అధినాయకత్వం ఏకంగా 22 మంది మాజీ ప్రతినిధులతో సంప్రదింపులు కాకతీయ, ఇల్లందు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో బీజేపీలోకి రాజకీయ వలసలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీ లో ఇముడలేని కొంతమంది నేతలు బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వివిధ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు ముఖ్యనేతలతో బీజేపీ నేతలు మంత్రాంగం జరుపుతున్నట్లు...