గ్రామ సౌభాగ్యం – బీజేపీతోనే సాధ్యం
గ్రామ సౌభాగ్యం - బీజేపీతోనే సాధ్యం రాష్ట్ర నాయకులు డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు కాకతీయ, పరకాల : భారతీయ జనతా పార్టీ మహా సంపర్క్ అభియాన్ లో భాగంగా పరకాల నియోజకవర్గం నడికూడ మండల అధ్యక్షుడు ఏరుకల దివాకర్ ఆధ్వర్యం,లో ఇంటింటికి బిజెపి, ప్రతి ఇంటికి బూత్ అధ్యక్షుడు కార్యక్రమాన్ని చర్లపల్లి గ్రామం,లో బిజెపి రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్. పగడాల కాళీ ప్రసాద్ రావు నడికూడ మండల నాయకులతో కలిసి మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని...