ఒక్క క్లిక్​తో ఇందిరమ్మ ఇళ్ల స్టేటస్​ చెక్ :కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

ఒక్క క్లిక్​తో ఇందిరమ్మ ఇళ్ల స్టేటస్​ చెక్​ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కాకతీయ, వరంగల్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులు తమ బిల్లుల స్టేటస్‌ను సులభంగా తెలుసుకోవడానికి ఒక కొత్త ఆన్‌లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. ఇకపై లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే, తమ ఇంటి బిల్లు ఎక్కడి వరకు వచ్చింది, ఏ...