మూడు రోజులు మేఘాల దాడి.. వాతావరణ శాఖ అలెర్ట్..

మూడు రోజులు మేఘాల దాడి.. వాతావరణ శాఖ అలెర్ట్.. కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రాబోయే మూడు రోజులు మేఘాల దాడి చేయనున్నాయి, వాతావరణ శాఖ ముందస్తు అలెర్ట్ జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కుండపోత వర్షం కురిసి రహదారులు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాతావరణ శాఖ తాజా హెచ్చరిక ప్రకారం ఈరోజు నుంచి రాబోయే సోమ, మంగళ...