కాంగ్రెస్ పాలనలో కరప్షన్ గని : ఎమ్మెల్సీ కవిత
కాంగ్రెస్ పాలనలో కరప్షన్ గని సింగరేణి కేంద్ర విజిలెన్స్ సీబీఐ పరిధిలోకి తేవాలి హెచ్ ఎంఎస్ తో సింగరేణి జాగృతి : ఎమ్మెల్సీ కవిత కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కరప్షన్ గనిగా మారిందని ఆరోపించారు. ఉద్యోగ నియామకాలు, ప్రాజెక్టు ఖర్చులు, లాభాల లెక్కలు సహా అన్నింట్లో అవినీతి జరుగుతోందని మండిపడ్డారు. జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ అంచనా వ్యయాలను...