దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా సాగునీరును అందిస్తాంః రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క

దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా సాగునీరును అందిస్తాం ప్రభుత్వానికి అత్యంత ప్రాముఖ్యమైన ప్రాజెక్టు.. దేవాదుల దేవాదుల ప్రాజెక్ట్ తో రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తాం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క మ‌ల్లు కాక‌తీయ‌, ములుగు ప్ర‌తినిధిః కాక‌తీయ‌, ములుగు : దేవాదుల ప్రాజెక్ట్ ప్రభుత్వానికి అత్యంత ప్రాముఖ్యమైన ప్రాజెక్ట్ అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఆదివారం ములుగు జిల్లా కన్నాయీగూడెం మండలం దేవాదుల ప్రాజెక్ట్ ప్రాంగణంలో జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ...