మెడికల్‌ సీట్లలో జీవో 33 అమలు చేయాలి… నీట్‌ అభ్యర్థుల తల్లిదండ్రుల డిమాండ్

మెడికల్‌ సీట్లలో జీవో 33 అమలు చేయాలి నీట్‌ అభ్యర్థుల తల్లిదండ్రుల డిమాండ్ ఏకశిల పార్కు లో నిరసన కాకతీయ, హనుమకొండ : మెడికల్‌ సీట్ల అడ్మిషన్లలో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 33 ను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నీట్‌ అభ్యర్థుల తల్లిదండ్రులు హనుమకొండ లో నిరసన చేపట్టారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్మృతివనం (ఏకశిల పార్కు)లో ప్లకార్డులతో నిలబడి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ నీట్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు...