సీసీ రోడ్లు వేశారు… సైడ్ డ్రైనేజీలు మరిచారు..!
సీసీ రోడ్లు వేశారు... సైడ్ డ్రైనేజీలు మరిచారు..! రోడ్లపై నీరు ఇబ్బందుల్లో తండా వాసులు బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి కాకతీయ, రాయపర్తి: మండలంలోని సూర్య తండా గ్రామపంచాయతీ పరిధిలో గతంలో సిసి రోడ్లు వేసి సైడ్ డ్రైనేజీలు మరిచారని బిఆర్ఎస్ జిల్లా నాయకులు, ఎస్ఆర్ఆర్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశానుసారం ఇటీవల తండా బాట కార్యక్రమంలో భాగంగా రాయపర్తి మండలంలోని తండాలలో శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. సూర్య తండాలో పర్యటిస్తుండగా అక్కడికి...