`బీసీ సీఎం`కే కట్టుబడి ఉన్నాం : టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
`బీసీ సీఎం`కే కట్టుబడి ఉన్నాం రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద్వ వైఖరి స్థానిక పోరుకు 42శాతం పక్కా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీసీని సీఎం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా కట్టుబడి ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతి ప్రాంగణంలో ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 375వ జయంతి జాతీయ వారోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల్లో...