రైతు భీమా కోసం దరఖాస్తు చేసుకోండి: వ్యవసాయ అధికారి రాంజీ

కాకతీయ, బయ్యారం: భూభారతి పోర్టల్ ద్వారా కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారు 5 జూన్ 2025 వరకు రెవెన్యూ పట్టా కానీ ఆర్ఓఎఫ్ఆర్ పట్టా వచ్చిన వాళ్ళు మాత్రమే రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి రాంజీ సోమవారం తెలిపారు.ఇంతకు ముందు దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదు. రైతు బీమా లో నామిని పేరు, ఫోన్ నెంబర్ మార్పు చేసుకోవడానికి కూడ అవకాశం ఈ నెల 12 తేదీ వరకు మాత్రమే ఉందన్నారు.18...