గ్రామీణ యువతకు ఈ-కామర్స్ శిక్షణ .. లోకసభలో కడియం కావ్య డిమాండ్..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : యువతకు ఈ-కామర్స్ శిక్షణ కావాలని లోక్‌సభలో డాక్టర్ కడియం కావ్య ప్రశ్నించారు.?, గ్రామీణ యువతకు ఈ-కామర్స్ (ఆన్‌లైన్ వ్యాపారం) శిక్షణను మరింత విస్తరించాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య లోక్‌సభలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖను కోరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జయంత్ చౌదరి 2022-23లో వరంగల్‌లో 170 మందికి ఆన్‌లైన్ వ్యాపారం, డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ అందించామని తెలిపారు. తెలంగాణలో 2025 జూలై వరకు 25 వన్ ధన్ వికాస్ కేంద్రాల ద్వారా...