భారీ వర్షాలతో బిగ్ అలర్ట్.. అత్యవసర పరిస్థితుల్లో ఈ నెంబర్లకు కాల్ చేయండి..!!
కాకతీయ, వెబ్‌డెస్క్: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురువనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉన్నతాధికారులు కంట్రోల్ రూమ్స్ ను ఏర్పాటు చేశారు. నగరవాసులు అత్యవసర పరిస్థితులప ఈ నెంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు. అత్యవసర సమయాల్లో కాల్ చేయాల్సిన నెంబర్లు ఇవే: విపత్తు నిర్వహణ- అత్యవసర సేవలు * NDRF (జాతీయ విపత్తు స్పందన దళం): 8333068536 * ICCC (ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్): 8712596106...