కొరికి…కొట్టి.. కిందపడేసి.. 15నెలల చిన్నారిపై డేకేర్ సిబ్బంది దారుణం..వైరల్ వీడియో!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ఈరోజుల్లో భార్యభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తేనే కుటుంబాలు గడుస్తున్నాయి. ఇలా ఇద్దరు ఉద్యోగాలు చేస్తే ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా సంసారాన్ని నెట్టుకొచ్చే వీలుంటుంది. అయితే పట్టణాల్లో ఉద్యోగాలు వెళ్లే దంపతులు ఇష్టం ఉన్నా లేకపోయినా మరో మార్గం లేక తమ పిల్లలను డేకేర్ సెంటర్ లో వదులుతున్నారు. అలాంటి ప్రదేశంలో చిన్నారులను ప్రేమగా చూడాల్సిన సిబ్బంది దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటన ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. యూపీలోని నోయిడాకు చెందిన దంపతులు తమ 15నెలల పాపను...