జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం.. పాల్గొన్న అధికారులు..!!

కాకతీయ, పరకాల: సోమవారం జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పరకాల మండలం, నడికూడా మండలం వైద్యాధికారిణి డాక్టర్ దివ్య ఆధ్వర్యం,లో పరకాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,లో విద్యార్థులకు ట్యాబ్లెట్ల పంపిణీ కార్యక్రమానికి పరకాల యంపీడీఓ పెద్ది ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు పంపిణి చేశారు. ఈ సందర్బంగా వారు హాజరై మాట్లాడుతూ ఈ సంవత్సరం ఆగస్ట్11 వ తేదీన జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమం ప్రభుత్వం జరుపుతుందని, 2 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయస్సు...