Rana Daggubati: బెట్టింగ్‌ యాప్స్ కేసు.. ఈడీ విచారణకు దగ్గుబాటి రానా.. ఏం జరగనుంది?

కాక‌తీయ‌, వెబ్‌డెస్క్, Rana Daggubati: సినీ హీరో రానా దగ్గుబాటి ఈడీ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసిన వ్యవహారంలో రానా దగ్గుబాటిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ నుంచి తీసుకున్న రెమ్యూనరేషన్, కమీషన్లపై ఆరా తీస్తున్నారు ఈడీ అధికారులు. గతంలో ముందస్తు బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో హాజరుకాలేనట్లు రానా ఈడీని కోరిన సంగతి తెలిసిందే. దీంతో రానాను నేడు విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నటులు ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు ప్రశ్నించిన...