ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి..!!

కాకతీయ, నెల్లికుదురు: ప్రగతి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక గెస్ట్ హౌస్ లో శంకర కంటి ఆసుపత్రి నానక్ రామ్ గూడ హైదరాబాద్ వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పిటిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి క్యాంప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల...